వేదం పూర్తి చేసిన 12 మంది ఘనాపాటి వేదపండితులు గల Team
తిరుమల క్షేత్రంలో పనిచేసిన అనుభవం కలిగిన పురోహితులు.
చిన్న కార్యక్రమం నుండి ఆలయ కుంభాభిషేకాలు వరుకు జరిపించగల పురోహితులు ఉండడం మా ప్రత్యేకత.
అన్ని శుభాశుభ కార్యక్రమాలు జరిపించగలం.
విశేష పరిహారాలు రుద్రాభిషేకం మరియు జపాలు జరిపించడం.
అన్ని విధమైన సంప్రదాయాలకు తగినట్టు మేము పూజ కార్యక్రమం జరిపించగలము.
ముహూర్త నిర్ణయం మొదలు అన్ని విధమైన జాతక సమస్యలకు పరిష్కారం చూపడం.
మా విశేష ప్రత్యేకత Online ద్వారా విదేశాలలో ఉన్నవారికి కూడా నోములు, వ్రతాలు, పరిహార పూజలు మరియు హోమాలు జరిపించి ప్రసాదం అందజేయడం.
ఇప్పటివరకు సుమారుగా 100+ కి పైగా ఆన్లైన్ ద్వారా పూజ, వ్రతము, హోమాలు నిర్వహించడం జరిగింది.
భారత దేశంలో అన్ని ప్రాంతాలలో పూజ కార్యక్రమం నిర్వహించుటకు సిద్ధంగా ఉండడం.
పురోహితులతో పటు పూజ వస్తు సామాగ్రి, ఆశీర్వచన పండితులను కూడా సిద్ధంచేయడం మా ప్రత్యేకత.