పసుపు | 50g |
కుంకుమ | 50g |
గంధం | 50g |
అగర్బత్తి | 1 Pack |
బిళ్ళ కర్పూరం | 50g |
బియ్యం | 3 kg |
తమలపాకులు | 25 ఆకులు |
వక్కలు | 50g |
అరటి పండ్లు | 1 Dozen |
5 రకాల పండ్లు | కొన్ని |
పీచు కొబ్బరికాయ | 2 |
టెంకాయలు | 3 |
విడి పూలు | 1/4 kg |
Match Box | 2 |
దేవుని పటం | 1 |
కట్టిన పూలు | 3 Mooralu |
తువాలు (White towels) | 3 |
రవికలు ( Blouse Pieces) | 3 |
మామిడి ఆకులు | కొన్ని |
తెల్లదారం బంతి | 1 |
కలశం చెంబులు | 2 |
దీపం నూనె | 100g |
దీప స్తంభాలు | 2 |
చిన్న తట్టలు | 2 |
పెద్ద తట్టలు | 1 |
వత్తులు | కొన్ని |
పంచపాత్ర లేదా glass | 2 |
పీటలు | 4 |
చిల్లర | Rs 25 |
బ్రాహ్మణులకు స్వయంపాకం | 1 |