శ్రీ దక్షిణామూర్తి స్వామిని బిల్వపత్రాలతో భక్తిగా పూజించడం వలన సకల విద్యాప్రాప్తి కలుగును. శ్రీ మహావిష్ణు అవతారమైన శ్రీ దత్తాత్రేయ స్వామివారిని స్తోత్రం చేయడం, శ్రీ గురు పరంపర స్తోత్ర పారాయణం చేయడం, శ్రీ గురు పీఠాలను దర్శించడం ఉత్తమం. శ్రీ రాఘవేంద్ర స్వామి స్తోత్రాన్ని పఠించడం వలన సకల పాపములు నాశనం అవుతుంది.
శ్రీ క్రోధి నామ సంవత్సరం ఉత్తరాయణం : వసంత ఋతువు
మాసం: వైశాఖ మాసం - కృష్ణ పక్షం - శ్రాద్ధ తిథి: 07,08