శనివారం సందర్బంగా శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి పూజ చేయడం విశేషం. స్వామివారికి ప్రీతిగా బియ్యపు పిండితో దీపాలను చేసి ఆవు నెయ్యితో వెలిగించడం, తులసి పత్రాలతో అర్చన చేయడం, శ్రీ వేంకటేశ్వర అష్టోత్తర స్తోత్రము మరియు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం పారాయణం చేయడం వలన సకల జన్మల పాపములు నాశనం అవుతుంది.