నరసింహ జయంతి మరియు స్వాతి నక్షత్రం సందర్బంగా శ్రీ లక్ష్మీనారసింహస్వామి వారిని తులసి పత్రాలతో పుజిచడం, వడపప్పు పానకం నైవేద్యంగా సమర్పించడం చాల విశేషం. శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి హోమం చేయడం, కరావలంబ స్తోత్రాన్ని పారాయణం చేయడం వలన శత్రు నాశనం కలుగుతుంది.