శ్రీ గురుభ్యో నమః 16.02.2024 | శుక్రవారం | పంచాంగం
ఈరోజు విశేషం - రథ సప్తమి
రథ సప్తమి సందర్బంగా సూర్యోదయానికి ముందుగా నిద్రలేచి సూర్య నమస్కారం చేసి, 7 జిల్లేడు ఆకులను (3 తలమీద 2 కుడి భుజం పైన 2 ఎడమ భుజం పైన) ఉంచి స్నానం చేయాలి. శ్రీ సూర్య నారాయణ స్వామికి ప్రీతిగా ఆవు పాలతో పరమాన్నం చేసి నివేదించడం వలన ఆరోగ్యో ప్రాప్తి కలుగుతుంది