శ్రీ గురుభ్యో నమః 10.05.2024 | శుక్రవారం | పంచాంగం
ఈరోజు విశేషం - అక్షయ తృతీయ పూజ
ఈరోజు అక్షయ తృతీయ మరియు శ్రీ పరశురామ జయంతి సందర్బంగా శ్రీ నరసింహ స్వామివారిని మరియు లక్ష్మీ దేవిని విశేషించి చందనంతో పూజించాలి, వడపప్పు పానకం నైవేధ్యంగా సమర్పించాలి. విద్యార్థులకు పుస్తక దానం చేయడం చాల మంచిది.