శ్రీ గురుభ్యో నమః 09.02.2024 | శుక్రవారం | పంచాంగం
ఈరోజు విశేషం - అమావాస్య పితృ తర్పణం
అమావాస్య సందర్బంగా పితృదేవతలకు ప్రీతిగా తిల తర్పణం వదలడం విశేషం. గోవుకు గ్రాసం మరియు బ్రాహ్మణులకు స్వయంపాకమివ్వడం శుభం. శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం పారాయణం చేయడం మరియు కఠకోపనిషద్ పఠించడం వలన పితృదేవతలకు ఉత్తమ లోకాలు ప్రాప్తిస్తుంది.