మాస శివరాత్రి సందర్బంగా శ్రీ పరమ శివునకు ప్రీతిగా రుద్రాభిషేకం, బిల్వపత్రార్చన, శ్రీ శివ స్తోత్ర పారాయణం చేయడం వలన సకల పాపనాశనం అవుతుంది. శివాలయానికి వెళ్లి శ్రీ పరమేశ్వర దర్శనం చేసుకోవడం శుభం.
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం ఉత్తరాయణం : హేమంత ఋతు
మాసం: పుష్య మాసం - కృష్ణ పక్షం - శ్రాద్ధ తిథి: 13,14