శ్రీ గురుభ్యో నమః 03.05.2024 | శుక్రవారం | పంచాంగం
ఈరోజు విశేషం - శ్రీ మహాలక్ష్మీ దేవి పూజ
శుక్రవారం సందర్బంగా శ్రీ మహాలక్ష్మీ దేవిని తామర పువ్వులతో షోడశోపచారాలతో పూజించడం వలన ఐశ్వర్య ప్రాప్తి కలుగును. శ్రీ లక్ష్మీ హృదయం మరియు కనకధారా స్తోత్రం స్తోత్రములు పారాయణం చేయడం ఉత్తమం.